డిజిపిగా అరవింద రావు నియామకంపై క్యాట్ లో సవాల్

ప్రతివాదుల్లో రాష్ట్ర ప్రభుత్వం కూడా ఉంది. కేసు విచారణను అక్టోబర్ 1వ తేదీకి వాయిదా వేసింది. సీనియారిటీని కాదని అరవింద రావును డిజిపిగా నియమించడం న్యాయం కాదని గౌతం కుమార్ తరఫు న్యాయవాది అన్నారు. గిరీష్ కుమార్, ఎస్ఎస్పీ యాదవ్ కేసు విచారణలో జరిగినట్లు ఈ కేసు విచారణలో జాప్యం కూడదని క్యాట్ ను కోరినట్లు ఆయన తెలిపారు.












Click it and Unblock the Notifications