కెఎస్ రావు ఇంట్లో కాంగ్రెసు సీమాంధ్ర పార్లమెంటు సభ్యుల భేటీ

ఈ సమావేశానికి కెవిపి రామచందర రావు, లగడపాటి రాజగోపాల్ తదిర పార్లమెంటు సభ్యులు హాజరయ్యారు. తెలంగాణ కాంగ్రెసు పార్లమెంటు సభ్యులు మాత్రం రాష్ట్ర విభజనను కోరుతున్నారు. వారు శ్రీకృష్ణ కమిటీ ముందు తమ వాదనలను ఇంతకు ముందే పెట్టారు.












Click it and Unblock the Notifications