కేంద్రపాలిత ప్రాంతంగా హైదరాబాద్ పరిశీలన: వికె దుగ్గల్

అంతర్యుద్ధం జరుగుతుందని తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) అధ్యక్షుడు కె. చంద్రశేఖర రావు చేసిన ప్రకటనను పరిశీలనలోకి తీసుకోవడం లేదని ఆయన అన్నారు. అన్ని ప్రాంతాలకు సమన్యాయం జరిగేలా చూస్తామని ఆయన అన్నారు. సంప్రదింపుల ప్రక్రియ పూర్తయిందని ఆయన చెప్పారు. ఎపిపిఎస్సీ గొడవను పరిగణనలోకి తీసుకుంటారా అని అడిగితే మొత్తం విద్యారంగాన్ని క్షుణ్నంగా పరిశీలిస్తామని, ఉద్యోగనియామకాలను, పరీక్షలను అన్నింటినీ పరిగణనలోకి తీసుకుని విశ్లేషిస్తామని ఆయన సమాధానమిచ్చారు.












Click it and Unblock the Notifications