విశాఖలో వరంగల్ విద్యార్థిపై దాడి:వరంగల్ లో నిరాహార దీక్ష

విద్యార్థిని ఎవ్వరూ ఏమీ అనలేదని, డబ్బులు కట్టలేకనే నరేష్ వెళ్లిపోయాడని యాజమాన్యం అంటోంది. అసలు అతనికి అయన తరగతి గది కూడా తెలియదని కేవలం సర్టిఫికెట్లు మాత్రమే అడిగాడని, ఫీజు చెల్లించక పోవడంతో తాము ఇవ్వలేదని అన్నారు. తమ విద్యార్థులు ఎవ్వరు కూడా నరేష్ ను అవమానపరిచలేదని అన్నారు.
నరేష్ వెనుక రాజకీయశక్తుల హస్తం ఉండవచ్చని ఎంపీ సబ్బం హరి అనుమానం వ్యక్తం చేశారు. ఆయన చెబుతున్నవి నిజాలు కాక పోవచ్చన్నారు. ఇక్కడ అలాంటి చర్యలకు పాల్పడే వారు లేరని అన్నారు. ఒకవేళ అలాంటిది ఐతే తప్పకుండా చర్యలు తీసుకుంటామన్నారు. నరేష్ ను అవమానపరిచటం అంతా ఉత్తిదేనని ఎంపీ లగడపాటి రాజగోపాల్ వ్యాఖ్యానించారు. నిజంగానే అలాంటి అవమానం జరిగిందని సదరు విద్యార్థి నిరూపిస్తే కళాశాల యాజమాన్యంపై చర్యలు తీసుకుంటామని,ఈ విషయమై నరేష్ తనను కలిస్తే సమస్య పరిష్కరిస్తానన్నారు. కేవలం ప్రాంతీయతత్వం రెచ్చగొట్టడానికే ఇలాంటి చర్యలకు పూనుకుటున్నారన్నారు. ఇలాంటి ప్రాంతీయతత్వాన్ని రెచ్చగొట్టడం తమ ప్రాంతంలో లేదన్నారు.
-
బాలయ్యతో సినిమా చేయనంటున్న స్టార్ హీరోయిన్..? -
రేషన్ కార్డుల లబ్దిదారులకు శుభవార్తలు.. కొత్త రేషన్ షాపులే కాదు ఏప్రిల్ లో మరో పండుగ! -
Vijay Assets: విజయ్ ఆస్తులు తెలిస్తే షాక్- నామినేషన్లో వెల్లడి..! -
వాస్తు ప్రకారం బాత్రూంలో ఉప్పు పెట్టమని ఎవరైనా చెప్పారా? -
తమిళనాడు, బెంగాల్, అసోం, కేరళలో గెలిచేది వీళ్లే? ఆత్మసాక్షి సర్వేలో..! -
లబ్దిదారులకు రెండు ఉచిత వంటగ్యాస్ సిలిండర్లు, రూ. 2,500 రీఛార్జ్ రేషన్ కార్డ్ -
బంగారం ధరల్లో వరస్ట్ డౌన్ ఫాల్- 2008 తర్వాత -
50 వేల కొత్త ఉద్యోగాలు.. AI శిక్షణకు పెద్దపీట! -
40 దేశాల్లో.. అండర్ వరల్డ్ డాన్‌గా జూనియర్ ఎన్టీఆర్ విశ్వరూపం -
విజయ్ సేతుపతి 'కాట్టన్' రివ్యూ: ఇదేం స్టోరీ బాబోయ్.. పిచ్చెక్కిస్తోంది..!! -
కోట్లకు పడగెత్తిన విజయ్ రైట్ హ్యాండ్ -
సిమెంట్- స్టీల్ ధరలు భారీగా పెంపు, ఇక నుంచి..!?












Click it and Unblock the Notifications