తిరుమలలో మళ్లీ చిరుత సంచారం: భయాందోళనలో భక్తులు

టిటిడి అధికారుల పట్ల భక్తులు ఆగ్రహం చెందుతున్నారు. టిటిడి భద్రత విషయంలో బాధ్యత లేకుండా ప్రవర్తిస్తుందని వారు ఆరోపిస్తున్నారు. ఇప్పటికి పలుమార్లు చిరుత సంచారం ఉన్నప్పటికీ టిటిడి పటిష్ట భద్రత కల్పించక పోవడాన్ని వారు ప్రశ్నిస్తున్నారు. గతంలో కూడా తిరుమలలో చిరుతలు కనిపించాయి. భక్తులపై దాడి చేసిన సంఘటనలు కూడా ఉన్నాయి. ఓ చిరుత అధికారులకు చిక్కింది కూడా.












Click it and Unblock the Notifications