వరంగల్ లో దారుణం : భార్య గొంతు కోసి చంపిన భర్త

చివరకు గురువారం అర్ధరాత్రి ఆమె గొంతుకోసి చంపాడు. అనంతరం సురేష్ పారిపోయాడు. చంపాడానికి ముందు వారిద్దరి మధ్య పాప విషయంలో గొడవ జరిగినట్లు సమాచారం.దీంతో రెండునెలల పాప అనాథగా మిగిలిపోయింది. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాఫ్తు చేస్తున్నారు. పరారీలో ఉన్న సురేష్ కోసం పోలీసులు గాలిస్తున్నారు.మంగమ్మ మరణం, అనాథగా మారిన శిశువును చూసి స్థానికంగా విషాదం నెలకొంది.మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్ట్‌మార్టంకు తరలించారు.


Click it and Unblock the Notifications