ప్రియుడితో కలిసి కన్న కొడుకును హత్య చేసిన కసాయి తల్లి

సంవత్సర కాలంగా వారు వివాహేతర సంబంధం కొనసాగిస్తున్నారు. అయితే తమకు తమ నాలుగేళ్ల కొడుకు అడ్డుగా ఉన్నాడని భావించిన తల్లి, ప్రియుడితో కలిసి శుక్రవారం హత్య చేశారు. ప్రియుడు శేఖర్ పరారయ్యాడు. రాణి పోలీసుల కస్టడీలో ఉంది. స్థానిక పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాఫ్తు చేస్తున్నారు. పరారైన శేఖర్ కోసం పోలీసులు గాలిస్తున్నారు. కాగా అనుకోకుండా జరిగిందని కసాయి తల్లి రాణి నమ్మకంలేని మాటలు చెప్ప జూస్తుంది.












Click it and Unblock the Notifications