కాంగ్రెసు నాయకత్వంపై వైయస్ జగన్ క్యాంప్ ఎదురుదాడి

వైయస్ జగన్ ఓదార్పు యాత్ర కోసం బహిష్కృత నేత కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ఆధ్వర్యంలో శుక్రవారం యజ్ఞం జరిగింది. ఈ సమావేశంలో వైయస్ జగన్ ఓదార్పు యాత్రలో పాల్గొనాలని ప్రతిజ్ఞ చేశారు. జగన్ ఓదార్పు యాత్రపై పిసిసి నాయకత్వం తీరును, తమపై పిసిసి తీసుకుంటున్న చర్యలను కోటంరెడ్డి శ్రీధర రెడ్డి తప్పు పట్టారు. ఓదార్పు యాత్ర పార్టీని బలోపేతం చేస్తుందని ఆయన అన్నారు. వైయస్ జగన్ ఓదార్పు యాత్రలో సోనియా, రాహుల్ గాంధీలు పాల్గొంటే బాగుంటుందని ఆయన అన్నారు.
యాగం తర్వాత జగన్ వర్గానికి చెందిన కాంగ్రెసు నాయకులు, కార్యకర్తలు సమావేశమయ్యారు.












Click it and Unblock the Notifications