తిరుమలలో భక్తులపైకి దూసుకెళ్లిన లారీ: నలుగురి మృతి

Tirupati
తిరుపతి\అనంతపురం: తిరుపతి వేంకటేశ్వరస్వామి దర్శనానికి వెళ్లిన నలుగురు ఓ ప్రమాదంలో చనిపోయారు. తిరుమల నడక దారిలో పెట్రోలు బంకు దగ్గర ఓ లారీ అదుపు తప్పి భక్తుల మీదకి వెళ్లడంతో ఆ ఘోర ప్రమాదంలో నలుగురు చనిపోయారు. అందులో ఒకరు అమలాపురంలోని మెట్లపాలెంకు చెందిన వెంకటేశ్వరరావు, మరో ఇద్దరు చిన్నపిల్లు, ఒక మహిళ ఉన్నారు.

మరో దుర్ఘటన అనంతపురంలోని రాంనగర్ గేటు దగ్గర జరిగింది. ముగ్గురు వ్యక్తులు రైల్వే గేటు దాటుతుండగా రైలు ఢీకొని ఆ ముగ్గురు చనిపోయారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+