రైతులను ఆత్మహత్యలకు పురిగొల్పుతున్న చంద్రబాబు: మంత్రి గీతారెడ్డి

కాంగ్రెసు పార్టీలో అధిష్టానిదే తుది నిర్ణయమని, అధిష్టాన నిర్ణయాలను మేము గౌరవిస్తామన్నారు. ఏ ముఖ్యమంత్రి అయినా అధిష్టానం నిర్ణయాలకు కట్టుబడి ఉండాల్సిందేనన్నారు. ముఖ్యమంత్రి రోశయ్య కూడా అధిష్టానానికి సూచనల ప్రకారమే నడుచుకుంటున్నారని చెప్పారు. ముఖ్యమంత్రి రోశయ్యను విమర్శించే స్థాయి గురుదాసుకు లేదన్నారు.
చంద్రబాబునాయుడు రెచ్చగొట్టడం రైతులను రెచ్చగొట్టడం వల్ల రైతులు ఆత్మహత్యలకు పాల్పడే ఆవకాశం ఉందని ఆమె అనుమానం వ్యక్తం చేశారు. మైక్రో ఫైనాన్సు సంస్థల ఆగడాలు శృతిమించుతున్నాయని అమె చెప్పారు. వారి ఆగడాలు అరికట్టడానికి ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటుందని వివరించారు.












Click it and Unblock the Notifications