గవర్నర్ భరద్వాజ్ శకునిలా వ్యవహరించాడు: బిజెపి

కాంగ్రెస్ కు ఏజెంటులా మారిన గవర్నర్ ను వెంటనే తొలగించి వెంటనే కొత్తవారిని నియమించాలని ఆయన డిమాండ్ చేశారు. అధర్మంపై ధర్మం నెగ్గిందని ఆయన వ్యాఖ్యానించారు. అసమ్మతి ఎమ్మెల్యేల వ్యవహారం కోర్టులో ఉన్నందున వారు పాల్గొనవలసిన అవసరం లేదని వ్యాఖ్యానించారు.












Click it and Unblock the Notifications