వైయస్ జగన్ కు ఎదురు తిరిగిన లగడపాటి రాజగోపాల్

లగడపాటి రాజగోపాల్ దివంగత నేత వైయస్సార్ కోటరీలో ప్రధానమైన నాయకుడిగా ఉంటూ వచ్చారు. కృష్ణా జలాలను తీసుకుని వెళ్లి పులివెందులలో వైయస్సార్ కు నివాళులు అర్పించారు. వైయస్ జగన్ ఓదార్పు యాత్రను వ్యక్తిగత యాత్రగా ఆ సందర్భంలో చెప్పారు. ఆ మధ్య ఆయన విజయవాడలో సద్భావన యాత్ర నిర్వహించారు. ఈ సందర్భంగా కూడా ఆయన రోశయ్యను ప్రశంసించారు.












Click it and Unblock the Notifications