మీడీయాలో తప్పుడు వార్తలు ప్రసారమవుతున్నాయి: ముఖ్యమంత్రి రోశయ్య

జర్నలిస్టులు తప్పనిసరిగా మోరల్ వాల్యూస్ కలిగి ఉండాలన్నారు. ప్రజలకు దారి చూపాల్సిన వారే విలువలు కలిగి ఉండకపోతే సమాజమే పెడధోరణిలోకి వెళుతుందన్నారు. అబద్దాన్ని ఎలా చెప్పగూడదే అలాగే నిజాన్ని నిక్కచ్చిగా చెప్పడానికి కూడా ఎలాంటి బెరుకు ఉండకూడదన్నారు.












Click it and Unblock the Notifications