విజయవాడ లాడ్జిలో కొడుకు చేతిలో తండ్రి దారుణ హత్య?

ఆయన మెడకు నైలాన్ తాడు బిగించి ఉంది. అయితే ఆయన కొడుకు మాత్రం కనిపించలేదు. దీంతో తండ్రిని కొడుకే చంపి పరారయినట్లు పోలీసులు భావిస్తున్నారు. బాలగంగాధర్ రాజమండ్రి ఆర్టీసీ ఉద్యోగి. తండ్రీ కొడుకులు విజయవాడకు ఏ పని మీద వచ్చారో సమాచారం లేదు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.












Click it and Unblock the Notifications