డిసెంబర్ తదుపరి పరిణామాలపై సిఎం ఎదుట పారిశ్రామికవేత్తల టెన్షన్

డిసెంబర్ తర్వాత సంభవించే పరిణామాలపై నెలకొన్న ఆందోళనకరమైన పరిస్థితిని కేంద్రం దృష్టికి కూడా తీసుకుని వెళ్లామని ఆయన చెప్పారు. తెలంగాణ అంశం వీధుల్లో తేలేది కాదని ఆయన అన్నారు. తెలంగాణపై కేంద్రం నిర్ణయం తీసుకుంటుందని ఆయన చెప్పారు. శ్రీకృష్ణ కమిటీ డిసెంబర్ 31వ తేదీన గానీ ఈ లోపల గానీ కేంద్రానికి నివేదిక సమర్పించే అవకాశం ఉందని ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications