రక్త చరిత్ర వల్ల ఫాక్షనిజం పెరుగదు: ఎమ్మెల్యే జెసి దివాకర్ రెడ్డి

తెలంగాణపై కాంగ్రెసు వైఖరి త్వరలోనే తెలుస్తుందని ఆయన చెప్పారు. శ్రీకృష్ణ కమిటీకి నివేదికపై స్పందిస్తూ ఆ దురద, దుగ్ధ తమకు లేదని అన్నారు. తెలంగాణ వస్తుందో రాదో ఇప్పుడే చెప్పలేమని, అది త్వరలో తేలుతుందని ఆయన అన్నారు. తెలంగాణ కోసం ఢిల్లీలో ధర్నా చేయాలనే తెలుగుదేశం పార్టీ నాయకుల చర్య పనికి మాలింది అని ఆయన అన్నారు. బాబ్లీకి వ్యతిరేకంగా ధర్నా చేయడానికి వెళ్లినప్పుడు తెలుగుదేశం నాయకులకు ఏమైందో ఢిల్లీలో కూడా అదే అవుతుందని ఆయన అన్నారు. బాబ్లీ సీన్ రిపీట్ అవుతుందని ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications