తెలంగాణ ఉద్యమానికి కె చంద్రశేఖర రావు స్టూడెంట్ ఫోర్స్

గురువారం నుంచి నవంబర్ 4 వరకు తెలంగాణలోని 119 నియోజకవర్గాల్లో సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని చేపడతారు. నవంబర్ 4 తర్వాత నియోజకవర్గ స్థాయిలో శిక్షణా తరగతులను నిర్వహించి, అనంతరం జిల్లా, రాష్ట్ర స్థాయిలో సదస్సులు ఏర్పాటు చేస్తారు. 15 లక్షల మంది గులాబి దళంతో డిసెంబర్ తర్వాత సునామీ సృష్టిస్తామని సుమన్ చెప్పారు. కాగా, తెరాసను బలోపేతం చేయడానికి గురువారం నుంచి పల్లెబాట కార్యక్రమం జరుగుతోంది. కరీంనగర్ జిల్లా జగిత్యాల పల్లెబాట కార్యక్రమంలో కెసిఆర్ పాల్గొంటారు.












Click it and Unblock the Notifications