నల్లగొండ జిల్లాలోనూ సత్యం రామలింగ రాజు భూములు

నల్గొండ జిల్లాలోని మర్రిగూడ పరిసర ప్రాంతాలలోని భూమిని రాజయ్య అనే అతను 4 నుండి 5 వేల రూపాయలకు ఎకరాన్ని కొనుగోలు చేసి సత్యం రామలింగరాజుసు డెబ్బయివేల రూపాయలకుపైగా కొన్ని వందల ఎకరాలు అమ్మకున్నారని స్థానిక రైతులు ఆరోపిస్తున్నారు. ఎన్ఫోర్స్ మెంటు సేకరించిన వివరాల ప్రకారం ప్రభుత్వం రామలింగరాజు భూములను ప్రభుత్వం స్వాధీనం చేసుకుంటున్నదని తెలిసిందని, ప్రభుత్వం స్వాదీనం చేసుకొని తమకు ఇవ్వాల్సిందిగా రైతులు కోరుతున్నారు.












Click it and Unblock the Notifications