అందుబాటులో లేని లోకేష్: స్టూడియోఎన్ ఫైళ్లు స్వాధీనం

ఇటీవల స్టూడియోఎన్ లోని 70 మంది ఉద్యోగులను లోకేష్ తొలగించారు. దీనిపై జర్నలిస్టులు ఆందోళనకు దిగారు. లేబర్ కమిషనర్ కు ఫిర్యాదు చేశారు. ఉద్యోగలకు సాక్షి టీవీ చానెల్, రాజ్ న్యూస్ చానెల్ కూడా అండగా నిలిచాయి. ఉద్వాసనకు గురైన ఉద్యోగుల్లో ఎక్కువ మంది తెలంగాణకు చెందినవారు కావడంతో చంద్రబాబు కూడా తీవ్రమైన విమర్శలను ఎదుర్కుంటున్నారు.












Click it and Unblock the Notifications