సీమాంధ్ర న్యాయవాదుల డిమాండ్ న్యాయమైనదే: మంత్రి మోపిదేవి

ట్రిపుల్ ఐటిలో అడ్మిషన్ల విక్రయాల లోటుపాట్ల విషయంలో హైకోర్టు ఉత్తర్వులు ఇంకా అందలేదన్నారు మంత్రి మోపిదేవి అన్నారు. ప్రస్తుతం జరుగుతున్న ఐఐఐటి అడ్మిషన్లకు ఎలాంటి ఇబ్బందులు లేవ్నారు. ఐఐఐటి అడ్మిషన్ల లోటుపాట్లపై హైకోర్టు ఉత్తర్వులు అందిన తర్వాత వాటిని పరీశీలించి సుప్రీంకోర్టుకు వెళ్లే విషయాన్ని ఆలోచించి నిర్ణయం తీసుకుంటామన్నారు.












Click it and Unblock the Notifications