న్యాయశాఖ మంత్రి ఇంటిని ముట్టడించిన సీమాంధ్ర లాయర్లు

గత కొన్ని రోజులుగా ప్రత్యేక బెంచ్ కోసం లాయర్లు ఉద్యమిస్తున్న విషయం తెలిసిందే. కొందరు లాయర్లు నిరాహార దీక్షకు సైతం పూనుకున్నారు. అయితే నిరాహార దీక్షకు బదులు ప్రభుత్వంపైనే ఒత్తిడి తేవాలని నిర్ణయించుకొని బుధవారం నిరాహార దీక్షను విరమించారు. బుధవారమే గుంటూరులో బంద్ కు పిలుపునిచ్చారు. వ్యాపారులు, కళాశాలలు స్వచ్ఛంద బంద్ నిర్వహించాయి.












Click it and Unblock the Notifications