యడ్యూరప్పకు ఊరట: రెబెల్ ఎమ్మెల్యేలపై వేటు సబబేనన్న హైకోర్టు

బిజెపి తిరుగుబాటు శాసనసభ్యులను స్పీకర్ కెజి బోపయ్య సస్పెండ్ చేయడం రాజ్యాంగం పదో షెడ్యూల్ లో గల పేరా 2(1)కి అనుగుణంగా ఉందని జస్టిస్ సభాహిత్ అభిప్రాయపడ్డారు. దీంతో యడ్యూరప్ప నేతృత్వంలోని బిజెపి ప్రభుత్వానికి ముప్పు తప్పినట్లేనని భావిస్తున్నారు. ఈ తీర్పుతో బిజెపి వర్గాలు ఊపిరి పీల్చుకున్నాయి.












Click it and Unblock the Notifications