తెలంగాణకోసం పని చేస్తుంటే నా ఇంటిపైదాడి చేస్తారా: గీతారెడ్డి

కరీంనగర్లో అవతరణ ఉత్సవాలను అడ్డుకుంటున్న తెరాసపై మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజాస్వామ్యయుతంగా ఎన్నికయిన మంత్రులం రాజ్యాంగబద్దంగా ప్రభుత్వపరమైన కార్యక్రమాలలో పాల్గొనవలసి ఉంటుందన్నారు. ఉత్సవాలను అడ్డుకుంటున్ కెసిఆర్ ఉత్సవాల్లో ఎందుకు పాల్గొనలేదని ఆయన ప్రశ్నించారు. తెరాస వారు ఎలా ఎన్నకోబడ్డారు, ఆంధ్రప్రదేశ్ శాసనసభలో ప్రమాణ స్వీకారం చేశారు. ఆంధ్రప్రదేశ్ శాసనసభలో కూర్చుంటున్నారు. అలాంటి వారు ఉత్సవాలను వ్యతిరేకించటమేమిటన్నారు. రాజ్యాంగబద్దంగా నడుచుకుంటున్న మంత్రులను విద్రోహులన్నవారే అసలైన విద్రోహులను ఆయన దుయ్యబట్టారు.












Click it and Unblock the Notifications