ఆంధ్ర, తెలంగాణ సరిహద్దుల్లో తెలంగాణవాదుల రాస్తారోకో, ఉద్రిక్తత

కాగా, జిల్లాలోని రాష్ట్రావతరణ దినోత్సవాల్లో మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి పాల్గొనడాన్ని నిరసిస్తూ జిల్లావ్యాప్తంగా తెలంగాణవాదులు ఆందోళనకు దిగారు. జిల్లాలోని రాజాపేట మండలం బేగంపేటలో మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి దిష్టిబొమ్మకు ఆందోళనకారులు సమాధి కట్టారు. నల్లగొండలోని పోలీసు పరేడ్ గ్రౌండ్స్ లో జరిగిన అవతరణ దినోత్సవాలను అడ్డుకోవడానికి ఆందోళనకారులు ప్రయత్నించారు. అయితే, పోలీసులు ఆందోళనకారులను అరెస్టు చేశారు.












Click it and Unblock the Notifications