హైటెక్ సిటీ ఫ్లైవోవర్ పై టిప్పర్-బైక్ ఢీ: 4గురి మృతి
Districts
oi-Srinivas G
By Srinivas
హైదరాబాద్: రాష్ట్ర రాజధాని హైదరాబాద్ నగరంలోని హైటెక్ సిటీ ఫ్లై ఓవర్ పై ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. ఫ్లై ఓవర్ పై నుండి వెళుతున్న ఓ టిప్పర్ ఓ బైకు ను ఢీకొన్నది. ఈ ప్రమాదంలో నలుగురు అక్కడికికక్కడే మరణించారు. అయితే హైటెక్ సిటీ ఫ్లై ఓవర్ నిర్మించిన తర్వాత ఆ ప్లై ఓవర్ పైన మొదటి ఘోర ప్రమాదం ఇదే. చనిపోయిన నలుగురిలో ఓ చిన్నారి కూడా ఉన్నది.