వ్యవసాయ శాఖమంత్రి రఘువీరారెడ్డికి షాక్ ఇచ్చిన రైతులు

అనంతరం మంత్రి రఘువీరా విలేకరులతో మాట్లాడారు. రైతులను పంటనష్టం గురించి అడిగి తెలుగుసున్నానన్నారు. కేవలం ఒక్క కృష్ణా జిల్లాలోనే 50 వేల హెక్టారుల పంటనష్టం జరిగిందన్నారు. రాష్ట్రవ్యాప్తంగా 20 లక్షల హెక్టార్ల పంట నష్టం ఉందన్నారు. ముఖ్యమంత్రి రోశయ్యతో మాట్లాడి పంట నష్ట నివారణ చర్యలు తీసుకుంటామని చెప్పారు. ప్రభుత్వం తప్పకుండా రైతులను ఆదుకుంటుందని చెప్పారు. కౌలు రైతులకు రుణాలు ఇచ్చే దిశలో ప్రభుత్వం యోచిస్తుందని చెప్పారు. పంట నష్టం, వరద ముంపు గురించి కేంద్రంతో చర్చించి నిధులు తీసుకుంటామని చెప్పారు.












Click it and Unblock the Notifications