మైక్రో ఫైనాన్స్ వ్యవహారంలో రాహుల్ పై దుమ్మెత్తిపోసిన మైసురా రెడ్డి

వర్షాలు, ముంపులతో రాష్ట్రం అల్లాడుతుంటే రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు ఏఐసిసి సమావేశానికి ఢిల్లీ పర్యటనకు వెళ్లడాన్ని ఆయన తప్పు పట్టారు. తెలుగు దేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు చంద్రబాబునాయుడు త్వరలో వర్షాలతో నష్టపోయిన రైతులను, ముంపు ప్రాంతాల్లోని ప్రజలను పరామర్శించడనిని వెళతారని చెప్పారు.












Click it and Unblock the Notifications