భారత్ అభివృద్ధి చెందిన దేశం: అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా

భారత దేశంతో పరస్పర వ్యాపార సహకారం అమెరికాకు అత్యవసరమన్నారు. ప్రచంచంలోని హిందూ, క్రిస్టియన్, సిక్కు, బౌద్ద మతాలతోపాటు ముస్లిం మతం కూడా గొప్పదని బరాక్ ఒబామా అన్నారు.అయితే ముస్లిం మతం గొప్పదయినప్పటికీ జిహాద్ సరైనది కాదని ఆయన అభిప్రాయపడ్డారు. కొందరు దుర్మార్గులు జిహాద్ పేరుతో హింసకు పాల్పడుతున్నారని విమర్శించారు. వారిని అమెరికా ఎప్పటికీ సమర్థించదన్నారు. మిచెల్ సైతం విద్యార్థులను ఉద్ధేశించి మాట్లాడారు. తనకు భారత్ పర్యటన ఎంతో ఉత్సాహాన్ని ఇస్తుందన్నారు.












Click it and Unblock the Notifications