సిఎంగా జైపాల్ రెడ్డిని పంపిస్తారనే వార్తలను కొట్టిపారేస్తున్న ఎఐసిసి

కేంద్ర మంత్రి జైపాల్ రెడ్డిని రాష్ట్రానికి పంపిస్తున్నట్లు అధిష్టానం నుంచి ఆ మేరకు తమకైతే ఎలాంటి సమాచారమూ లేదన్నారు. అలాంటిదేమన్నా ఉంటే తమకు తప్పకుండా సమాచారమిస్తారని ఆయన చెప్పారు. ముఖ్యమంత్రులైనా కేంద్రమంత్రులైనా ఎవరు ఎక్కడుండాలనేది నిర్ణయించేది కాంగ్రెస్ అధిష్టానమని, అలా నిర్ణయించినపుడు దానికి సంబంధించిన సమాచారాన్ని తప్పకుండా మీడియాకు తెలియజేస్తామని ఆయన తెలిపారు.












Click it and Unblock the Notifications