మంత్రివర్గ విస్తరణ ఉంటుంది, సిఎం చెప్తారు: రాయపాటి

ఢిల్లీ బయలుదేరిన ముఖ్యమంత్రి రోశయ్య నేరుగా పార్లమెంటు హాల్ కు వస్తారని సమాచారం. పార్లమెంటు హాల్లోనే కాంగ్రెసు ఆంధ్రప్రదేశ్ వ్యవహారాల ఇంచార్జీ వీరప్ప మొయిలీని, ఇతర నాయకులను ఆయన కలిసే అవకాశం ఉంది. కాంగ్రెసు అధ్యక్షురాలు సోనియా గాంధీ అపాయింట్ మెంట్ ఇంత వరకు ఖరారు కాలేదని తెలుస్తోంది.












Click it and Unblock the Notifications