అవసరమైతే మంత్రివర్గంలో చేరుతాం: ప్రజారాజ్యం అధినేత చిరంజీవి

శాసనసభ్యులందరూ బుధవారం అందుబాటులో ఉండాలని ప్రజారాజ్యం వ్యవస్థాపక అధ్యక్షుడు చిరంజీవి తమ పార్టీ శాసనసభ్యులకు ఆదేశాలు పంపారు. సాయంత్రం కీలక మార్పులు జరిగే అవకాశం ఉన్నందున అందరూ సిద్ధంగా ఉండాలని చెప్పినట్లు సమాచారం. రాష్ట్రంలో కాంగ్రెసు పార్టీతో కలిసి మంత్రివర్గంలో చేరడానికి ప్రజారాజ్యం సిద్ధంగా ఉన్నదనే వార్తలు గుప్పుమన్న నేపధ్యంలో చిరంజీవి వార్తలతో మరింత ప్రాధాన్యం సంతరించుకుంది.












Click it and Unblock the Notifications