కొత్త సిఎం ఎంపికపై తొందర అవసరం లేదు: వీరప్ప మొయిలీ

కాగా, దాదాపుగా ఎస్ జైపాల్ రెడ్డి పేరు ముఖ్యమంత్రి పదవికి ఖరారైనట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో జైపాల్ రెడ్డిని తమతో పాటు హైదరాబాదుకు తీసుకురావాలని కేంద్ర మంత్రి ప్రణబ్ ముఖర్జీ అనుకున్నారు. జైపాల్ రెడ్డి ప్రణబ్ ముఖర్జీ ఇంటికి చేరుకున్నారు. వారిద్దరి మధ్య మంతనాలు జరిగాయి.












Click it and Unblock the Notifications