ముఖ్యమంత్రిగా నిన్న రాత్రే రోశయ్య రాజీనామా చేశారా?

సీల్డ్ కవర్ లో పార్టీ అధిష్టానం దూతలు సిఎల్పీ సమావేశంలో విప్పనున్నట్లు తెలుస్తోంది. కాంగ్రెసు అధిష్టానానికి చెందిన వీరప్ప మొయిలీతో పాటు అహ్మద్ పటేల్, ప్రణబ్ ముఖర్జీ కూడా ఆ సమావేశానికి వస్తుండడం ఆ వార్తలకు బలం చేకూరుస్తున్నాయి. ఈ సమావేశంలో తమ తమ వాదనలను వినిపించడానికి వివిధ కాంగ్రెసు గ్రూపులు సమాయత్తమవుతున్నాయి. తెలంగాణ సమస్యను పరిష్కరించే నేతను సిఎంగా ఎంపిక చేయాలనే ఆలోచనలో కూడా అధిష్టానం ఉన్నట్లు తెలుస్తోంది.












Click it and Unblock the Notifications