తెలంగాణకు వ్యతిరేకంగా విశాఖలో నల్ల రిబ్బన్ తో ఐకాస వినూత్న నిరసన

ఆంధ్రా విశ్వవిద్యాలయ ఐకాస విద్యార్థులు వినూత్న రీతిలో నిరసన చెపట్టారు. 100 మీటర్ల నల్ల రిబ్బన్ ను ప్రదర్శించారు. 2009 డిసెంబర్ 9న చిదంబరం తెలంగాణకు అనుకూలంగా నిర్ణయం ప్రకటించి రాష్ట్రంలో చిచ్చు పెట్టారన్నారు. రాష్ట్రం సమైక్యంగా ఉంటేనే అన్ని విధాలుగా అభివృద్ధి చెందుతుందన్నారు. రాష్ట్రాన్ని రెండు ముక్కలు చేస్తామంటే సీమాంధ్ర ప్రజలు ఊరుకోరన్నారు.












Click it and Unblock the Notifications