నేను అనని మాటలు అంటగడుతున్నారు: బహిరంగ లేఖలో చంద్రబాబు

మొండి ప్రభుత్వం మెడలు వంచేదాకా రైతులకు న్యాయం జరిగే వరకు పోరాడుతానని ఆయన అన్నారు. కష్టాన్ని నమ్ముకున్న నాకు అన్నదాతల ఆత్మహత్యలు, వారి కష్టాలు కలిచి వేస్తున్నాయన్నారు. రైతులు మనోస్థైర్యం ఎట్టి పరిస్థితుల్లోనూ వీడవద్దని ఆయన కోరారు. రైతులకు అండగా నేను, తెలుగుదేశం పార్టీ ఉందని ప్రకటించారు. ప్రకృతి విపత్తుల వలన రాష్ట్రం ఆస్తవ్యస్తం కావటం ఇదే మొదటిసారి అని ఆయన లేఖలో చెప్పారు.












Click it and Unblock the Notifications