శబరిమలై క్యూలైన్ లో తొక్సిసలాట, పలువురు భక్తులకు తీవ్ర గాయాలు
National
oi-Srinivas G
By Srinivas
కేరళ: కడప జిల్లాకు చెందిన పలువురు అయ్యప్పస్వామి భక్తులు శబరిమలైలో తొక్సిసలాటలో గాయపడ్డారు. అయ్యప్పస్వామి దర్శనానికి భారీగా భక్తులు తరలి రావడంతో సుమారు మూడు కిలోమీటర్ల మేర క్యూలైన్ ఏర్పడింది. క్యూలైన్ జరిగిన తొక్కిసలాట కారణంగా మన రాష్ట్రానికి చెందిన కడప జిల్లా భక్తులు తీవ్రంగా గాయపడ్డారు. ఇందులో పలువురి పరిస్థితి ఆందోళనకరంగా ఉన్నట్టు తెలుస్తోంది. స్వామి దర్శనం కోసం ఆదివారం ఉదయం 5 గంటలనుండే భారీగా భక్తులు తరలి వచ్చారు.