2జి స్పెక్ట్రమ్ స్కామ్: మాజీ మంత్రి రాజాకు సిబిఐ సమన్లు

2జి స్పెక్ట్రమ్ స్కామ్ కు సంబంధించి కార్పొరేట్ లాబీయిస్టు నీరా రాడియాకు సిబిఐ నోటీసులు జారీ చేసింది. ట్రాయ్ మాజీ చైర్మన్ ప్రదీప్ బైజాల్, రాజా సహాయకులు ఆర్రె చండోలియా, ఎకె శ్రీవాత్సవలను, రాజా సోదరుడు ఆందిముత్తును, నక్కీరన్ అసోసియేట్ ఎడిటర్ ఎ కామరాజ్ ను, తదితరులను సిబిఐ ఈ వారంలో ప్రశ్నించే అవకాశం ఉంది.












Click it and Unblock the Notifications