వైద్యాన్ని నిరాకరిస్తున్న తెలుగుదేశం అధినేత చంద్రబాబు

నిమ్స్ లో చంద్రబాబును పరామర్శించడానికి పలువురు నాయకులు వచ్చారు. పరిస్థితిని సమీక్షించి, భవిష్యత్తు కార్యాచరణను రూపొందించదడానికి తెలుగుదేశం పొలిట్ బ్యూరో సమావేశమైంది. సాయంత్రం గవర్నర్ ను కలవాలని తెలుగుదేశం నాయకులు నిర్ణయించారు. చంద్రబాబు అరెస్టుకు నిరసనగా రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలు సాగుతున్నాయి.












Click it and Unblock the Notifications