రైతులకు న్యాయం జరిగే వరకు మెతుకు ముట్టను: చంద్రబాబు

రైతులకు న్యాయం జరిగే వరకు మెతుకు ముట్టేది లేదని ఆయన తన లేఖలో పేర్కొన్నారు. రైతుల కోసం జైలుకు వెళ్లడానికి కూడా సిద్ధంగా ఉన్నానన్నారు.లాఠీలతో ఉద్యమాన్ని అణచలేరన్నారు. నా ఆరోగ్యంపై దిగులు పడాల్సిన అవసరం లేదన్నారు. కాగా చంద్రబాబునాయుడిని ఆరోగ్య శాఖమంత్రి డిఎల్ రవీంద్రారెడ్డి పరామర్శించారు. దీక్ష విరమించాలని విజ్ఞప్తి చేశారు.












Click it and Unblock the Notifications