కాంగ్రెసు కార్యాలయంపై కెయు విద్యార్థుల దాడి, కాంగ్రెసు నేతలకు హెచ్చరిక

కాకతీయ విశ్వవిద్యాలయం విద్యార్థులు కాంగ్రెసు నాయకులను హెచ్చరిస్తున్నారు. జైల్లోని విద్యార్థుల విడుదలకు వెంటనే చర్యలు తీసుకోకపోతే కాంగ్రెసు నాయకులను నగర పొలిమేరల్లో అడుగు పెట్టనివ్వబోమని వారు హెచ్చరించారు. రేపు మంగళవారం మంత్రుల ఇళ్లు ముట్టడిస్తామని వారు హెచ్చరించారు. హైదరాబాదులోని ఉస్మానియా విశ్వవిద్యాలయంలో విద్యార్థులు రిలే నిరాహార దీక్షకు దిగారు. కాగా, విద్యార్థులపై కేసుల ఎత్తివేతను పరిశీలిస్తున్నామని హోం మంత్రి సబితా ఇంద్రా రెడ్డి చెప్పారు. వరంగల్ లో డిసిసి కార్యాలయంపై దాడి చేసిన ఘటనలో పోలీసులు వాసుదేవరెడ్డి, క్రాంతి, శ్రీకాంత్ తదితర విద్యార్థులను అరెస్టు చేశారు.
More From
-
బంగారం ధరల్లో వరస్ట్ డౌన్ ఫాల్- 2008 తర్వాత -
40 దేశాల్లో.. అండర్ వరల్డ్ డాన్‌గా జూనియర్ ఎన్టీఆర్ విశ్వరూపం -
కోట్లకు పడగెత్తిన విజయ్ రైట్ హ్యాండ్ -
సిమెంట్- స్టీల్ ధరలు భారీగా పెంపు, ఇక నుంచి..!? -
ఏపీ ప్రభుత్వం మరో ఎన్నికల హామీ అమలు, రేపే ప్రారంభం..!! -
తిరుపతిలో ఎయిర్ పోర్టును తలదన్నేలా..!! -
ఏపీ ప్రజలకు డిసెంబర్ లోగా మరో బహుమానం.. ఫిక్స్ చేసిన సీఎం చంద్రబాబు -
బిగ్ షాక్: ఏప్రిల్ 1 నుంచి పెరగనున్న పెట్రోల్, డీజిల్ ధరలు.. -
రాహుల్ గాంధీతో డేటింగ్ కోరిక తీరలేదు - బాలీవుడ్ స్టార్ -
అనుష్క కొత్త సినిమా ట్రైలర్ రిలీజ్.. ప్రభాస్ బాహుబలిని మించి !! -
ఆ పార్టీ కండువా కప్పుకొన్న టెన్నిస్ దిగ్గజం- రాజకీయాల్లో ఎంట్రీ -
మహిళలకు నెలకు రూ.3వేలు.. అస్సాంలో బీజేపీ మ్యానిఫెస్టో రిలీజ్












Click it and Unblock the Notifications