చంద్రబాబు అరెస్టుపై అట్టుడుకుతున్న రాష్ట్రం: రేపటి నుంచి ఉధృతం

అనంతపురంలో శాసనసభ్యురాలు పరిటాల సునీత, విజయవాడలో దేవినేని ఉమ జిల్లాల్లోని పలుచోల్లో శాసనసభ్యులు, కార్యకర్తలు బందులో పాల్గొన్నారు. అనంతపురం, ఉభయ గోదావరి, విజయవాడ, గుంటూరు తదితర జిల్లాల్లో ప్రజలు స్వచ్ఛందంగా బందును పాటిస్తున్నారు. తెలంగాణలోని వరంగల్, కరీంనగర్, ఖమ్మం జిల్లాల్లో కూడా భారీగా కార్యకర్తలు బందు నిర్వహిస్తున్నారు. ఒక్క నిజామాబాద్ జిల్లాలో బందు పాక్షికంగా ఉంది.












Click it and Unblock the Notifications