చంద్రబాబు అరెస్టుకు నిరసనగా తెలుగుదేశం రాష్ట్ర బంద్

చంద్రబాబు అరెస్టుకు నిరసనగా రాష్ట్రవ్యాప్తంగా తెలుగుదేశం కార్యకర్తలు ఆందోళనలకు దిగారు. కడప జిల్లాలో పలు చోట్ల రాస్తారోకోలు జరుగుతున్నాయి. రాజమండ్రిలో ఆందోళనకారులు బస్సును ధ్వంసం చేశారు. గుంటూరులో కూడా ఆందోళనకారులు బస్సును ధ్వంసం చేశారు. కుప్పంలో కూడా తెలుగు తమ్ముళ్లు బస్సును ధ్వంసం చేశారు. చంద్రబాబుపై 309 సెక్షన్ కింద పోలీసులు కేసు నమోదు చేశారు.












Click it and Unblock the Notifications