ప్రభుత్వంపై అవిశ్వాసంపై ఆలోచిద్దాం: కార్యకర్తలకు బాబు సూచన

కాగా అంతకుముందు తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడు పయ్యావుల కేశవ్ చంద్రబాబు అరెస్టుకు నిరసనగా కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానం ప్రవేశ పెట్టేదిశలో ఆలోచిస్తామని చెప్పారు. ప్రతిపక్ష నాయకుడు, మాజీ ముఖ్యమంత్రి అయిన చంద్రబాబును నిర్ధాక్షిణ్యంగా ప్రభుత్వం అరెస్టు చేయించడం ఎంత వరకు సమంజసమన్నారు. రైతులు, ప్రజలు కాంగ్రెసు ప్రభుత్వంపై తీవ్ర ఆగ్రహంతో ఉన్నారని ధ్వజమెత్తారు. దీక్ష భగ్నం చేసిన మంగళవారం నుండి నియోజవర్గ స్థాయిల్లో ఆందోళనలు ఉధృతం చేస్తామని ప్రకటించారు.












Click it and Unblock the Notifications