వైయస్ జగన్ కు లక్ష్యమే లేదు: పిసిసి అధికార ప్రతినిధి తులసీరెడ్డి

ప్రజల దృష్టిని మరల్చడానికే కొందరు ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారన్నారు. జగన్ వర్గం ప్రభుత్వంపై చేస్తున్న వ్యాఖ్యలు పిల్లి శాపనార్థాల వంటివన్నారు. పిల్లి శాపనార్థాలు ఏవీ నిజం కావన్నారు. దివంగత వైయస్ అడుగు జాడల్లో ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి నడుస్తున్నారన్నారు. చంద్రబాబు నిరవధిక నిరాహార దీక్ష చేయటం సరికాదన్నారు.












Click it and Unblock the Notifications