తెలంగాణ రాకుంటే చివరి అస్త్రంగా రాజీనామా: ఎంపీలు గుత్తా, రాజయ్య

తెలంగాణ ఏర్పాటే మా ఏకైన నినాదమని చెప్పారు. డిసెంబర్ 31 తర్వాత రాష్ట్రంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగవని రాష్ట్రం మొత్తం ప్రశాంతంగా ఉంటుందని ఓ వైపు ముఖ్యమంత్రి చెబుతుంటే మరోవైపు డిజిపి మాత్రం ప్రత్యేక బలగాలను రాష్ట్రానికి దించుతున్నారన్నారు. ప్రతి దానికి రాజీనామా సమాధానం కాదన్నారు. అయితే తెలంగాణకు కేంద్రం ఆమోదించకుంటే చివరి అస్త్రంగా మాత్రం రాజీనామా ఉంటుందని చెప్పారు.












Click it and Unblock the Notifications