అధికారమే లక్ష్యంగా వైఎస్ జగన్ కొత్త పార్టీ: లోక్ సత్తా జయప్రకాశ్

వ్యవసాయాన్ని నాశనం చేసే విధంగా ప్రభుత్వం చర్యలు ఉన్నాయన్నారు. వ్యవసాయాన్ని నిర్లక్ష్యం చేస్తే దేశం అభివృద్ధిలో వెనక బడుతుందన్నారు. రైతు సమస్యలపై ఎవరు స్పందించినా మద్దతు ఉంటుందన్నారు. 30వ తారీఖున తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో గుంటూరులో నిర్వహించనున్న రైతు గర్జనకు వెళతానని చెప్పారు.












Click it and Unblock the Notifications