ఎంపీల దీక్షకు దిగొచ్చిన కిరణ్ కుమార్ రెడ్డి: కేసుల ఎత్తివేత

తీవ్రమైన కేసులపై కోర్టులకు నివేదించి ఎత్తేస్తామని ఆమె చెప్పారు. రాష్ట్రంలో వ్రశాంత వాతావరణం ఏర్పడాలనే ఉద్దేశంతో విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని కేసుల ఎత్తివేతకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని ఆమె చెప్పారు. కేసుల ఎత్తివేతకు ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నందున వెంటనే దీక్ష విరమించాలని ఆమె కాంగ్రెసు తెలంగాణ ప్రాంత పార్లమెంటు సభ్యులను కోరారు.












Click it and Unblock the Notifications