శ్రీకృష్ణ కమిటీ ప్రకారం కేంద్ర సూచనల మేరకు చర్యలు: సిఎం కిరణ్

మూడు శాతం వడ్డీతో రైతులందరికీ రుణాలు ఇచ్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నామని అన్నారు. ఆరేళ్లనుంచి రైతులకు ఉచిత విద్యుత్తు అందిస్తున్నామని దీనివల్ల రాష్ట్ర ఖజానాపై ఎంతో భారం పడిందని ఆయన అన్నారు. నిజామాబాద్ జిల్లాలో ఈ ఏడాది రూ.1150 కోట్ల రుణాలు పంపిణీ చేశామని చెప్పారు. పావలావడ్డీకి రుణాలను కొనసాగించేందుకు కట్టుబడిఉన్నామన్నారు. ఎన్నికలప్పుడే రాజకీయాలు చేయాలని తమ పార్టీ నమ్ముతుందన్నారు. ఆయన సభలో ప్రసంగిస్తుండగా కొందరు మహిళలు జై తెలంగాణ నినాదాలు చేస్తూ అవరోధం కలిగించారు.












Click it and Unblock the Notifications