పిల్లలకు విషమిచ్చి ఉరేసుకున్న తల్లి, ముగ్గురు మృతి

తీవ్ర ఆర్థిక భారంతో ఆమె శుక్రవారం ఉదయం కూల్ డ్రింక్ లో తన ముగ్గురు పిల్లలకు విషాన్ని కలిపి ఇచ్చింది. అనంతరం ఆమె ఉరేసుకుని ఆత్మహత్యచేసుకుంది. జ్యోతితో సహా ఇద్దరు పిల్లలు కూడా మరణించారు. మరో మరో పాప పరిస్థితి విషమంగా ఉంది. దీంతో ఆ పాపను స్థానిక ఆసుపత్రికి తరలించారు. పోలీసులు వచ్చి కేసు నమోదు చేసుకొని దర్యాఫ్తు చేస్తున్నారు.












Click it and Unblock the Notifications