వైయస్ జగన్ భవిష్యత్తు గురించి ఏం మాట్లాడుతాం: శత్రుచర్ల

రాష్ట్రంలో మధ్యంతర ఎన్నికలు రాబోవని ఆయన అభిప్రాయపడ్డారు. 2014 వరకు తామే రాష్ట్రంలో సుస్థిర పాలన అందిస్తామని ఆయన దీమా వ్యక్తం చేశారు. కాంగ్రెసు పార్టీకి ఏ విధమైన నష్టం లేదని, బలోపేతంగానే ఉందని ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications